Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంగ్లాదేశ్‌‌లో భారత్ పర్యటన: పూర్తి వివరాలు

Posted by:
Published: Tuesday, May 5, 2015, 14:36 [IST]

ముంబై: వచ్చే నెలలో జరగనున్న టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన ఖరారైంది. ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌ల కోసం టీమిండియా జనవరి 7న బంగ్లాదేశ్‌కు పయనం కానుంది. తొమ్మిదిసంవత్సరాల తర్వాత టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న ఫతుల్లాలో టీమిండియా జనవరి 10న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం టెస్టు మ్యాచ్‌కి మందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనుంది. ఆ తర్వాత మిర్ పుర్‌లో జనవరి 18,21, 24 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ నెలలో వర్షం పడొచ్చనే అంచనాతా అన్ని వన్డేలకి ఒక రిజర్వ్ డేని కేటాయించారు.

వర్షం ప్రభావం ఉండటంతో బంగ్లాదేశ్ జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇంతకమునుపెన్నడూ టెస్టులను నిర్వహించ లేదు. కాగా ఈ ఏడాది మాత్రం జులై నుంచి ఆగస్టు మధ్యలో టీమిండియా, దక్షిణాఫ్రికాలతో టెస్టు సిరిస్‌లు ఆడేందుకు సిద్ధమైంది.

India to tour Bangladesh next month; Here is the full schedule

బంగ్లాదేశ్‌లో భారత పర్యటన పూర్తి వివరాలు:

June 7 (Sunday): బంగ్లాదేశ్‌‌కు టీమిండియా చేరుకుంటుంది
June 8, 9: ప్రాక్టీస్
June 10-14 (Wednesday to Sunday): 1st Test
June 15, 16 and 17: ప్రాక్టీస్
June 18 (Thursday): 1st ODI (June 19 Reserve day)
June 20: ప్రాక్టీస్
June 21 (Sunday): 2nd ODI (June 22 Reserve day)
June 23: ప్రాక్టీస్
June 24 (Wednesday): 3rd ODI (June 25 Reserve day)
June 26: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు పయనం

English summary
The Indian cricket team will tour Bangladesh next month to play a one-off Test and three one-day internationals. India will leave for Bangladesh on June 7 and the first Test will be hosted in Fatullah - the venue will host a Test after nine years - starting June 10.
మీ వ్యాఖ్య రాయండి