Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నాతో ఎవరు మాట్లాడలేదు: కోచ్ పదవిపై ద్రావిడ్

Posted by:
Published: Sunday, May 17, 2015, 11:38 [IST]

ముంబై: భారత క్రికెట్ కోచ్‌ పదవి కోసం తనను సంప్రదించినప్పుడు ఆలోచిస్తానని రాహుల్‌ ద్రావిడ్‌ చెప్పారు. భారత జట్టు కోచ్‌గా ఉండాలని తనను ఎవరూ ఇప్పటి వరకు సంప్రదించలేదని చెప్పారు. బీసీసీఐ తనతో దాని గురించి మాట్లాడలేదని చెప్పారు.

తనకు కోచ్ పదవిని ఇవ్వజూపితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. ఇప్పుడు తాను రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ బృందంలో సభ్యుడినని, ఇప్పుడు దాని పైన తన దృష్టి అంతా అన్నారు. ఇప్పటి వరకు కోచ్‌గా ఉండాలని తన వద్దకు ఎటువంటి ప్రతిపాదనా రాలేదన్నారు. ప్రస్తుతం అలాంటి విషయాల గురించి ఆలోచించే స్థితిలే లేనన్నారు.

No one has spoken to me about India coach job: Rahul Dravid

టీమిండియా కోచ్‌గా తగిన అర్హతలు ఉన్న వ్యక్తిని నియమించాలని, అతను స్వదేశీనా లేక విదేశీనా అని చూడాల్సిన అవసరం లేదని ద్రావిడ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, పాకిస్తాన్‌లో భద్రతాపరమైన లోపాల పైన ఆచితూచి స్పందించాడు.

English summary
Rahul Dravid has said that he hasn’t been approached by the Indian cricket board for the job of coaching Indian cricket team and that he will think about it if and when an offer is placed in front of him.
మీ వ్యాఖ్య రాయండి