Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

గేల్-కోహ్లీతో ఆడా, నా కాళ్లు నేలమీదే: సర్ఫరాజ్

Posted by:
Published: Sunday, May 31, 2015, 14:26 [IST]

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తనకు విశ్వాసం నింపిందని, అయినప్పటికీ తన కాళ్లు నేలమీదే ఉన్నాయని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు.

Sarfaraz Khan

క్రిస్ గేల్, ఏబీ డివిల్లీయర్స్, విరాట్ కోహ్లీల తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం పెద్ద గౌరవం అని చెప్పాడు. తవ్ర ఒత్తిడి ఉండే ఆ స్థానంలో సీనియర్లు, అనుభవజ్ఞులు మాత్రమే ఆడతారని చెప్పాడు. అలాంటి స్థానంలో బ్యాటింగ్‌కు రావడం నా అదృష్టమన్నాడు.

కోహ్లీ ఎంతో సాయం చేశాడని చెప్పాడు. సారథిగా, మార్గదర్శిగా మాత్రమే కాకుండా స్నేహితుడిగా సలహాలిచ్చాడని చెప్పాడు. తనకు ఆత్మస్థైర్యం ఇచ్చిందని చెప్పాడు. త్వరలోనే భారత్‌కు ఆడతాననే నమ్మకం ఉందని చెప్పాడు.

English summary
IPL gave me confidence but will remain grounded: Sarfaraz Khan
మీ వ్యాఖ్య రాయండి