Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

డే4: భారత్ 462 డిక్లేర్, 3వికెట్లు కోల్పోయిన బంగ్లా

Updated: Saturday, June 13, 2015, 15:13 [IST]

ఫతుల్లా: భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచు 4వ రోజున తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన 30 ఓవర్లకు బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ 19 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మోమినుల్ హక్ 30 పరుగులు చేసి హర్భజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముషఫికర్ రహీమ్ 2 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ప్రస్తుతం ఇమ్రూల్ కయేస్ 59, షకీబుల్ హసన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా మ్యాచుకు అంతరాయం కలిగింది. కాగా, అంతకుముందు భారత్ 462 పరుగులకు 6 వికెట్ల్ కోల్పోయి డిక్లేర్ చేసింది.

One-off Test: Day 4: India declare at 462/6; Bangladesh lose Iqbal early

మురళీ విజయ్ 150, ధావన్ 173, శర్మ 6, కోహ్లీ 14, రహానే 98, సాహా 6 పరుగులు చేసి వెనుదిరిగారు. అశ్విన్ 2, హర్భజన్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచారు.
బంగ్లా బౌలర్లలో షకీబుల్ హసన్ 4 వికెట్లు తీయగా, జుబేర్ హొస్సేన్ 2 వికెట్లు తీశాడు.

Story first published:  Saturday, June 13, 2015, 11:14 [IST]
English summary
Captain Virat Kohli declared India's first innings at their overnight score of 462/6 and Bangladesh started batting on the 4th day of the one-off Test here on Saturday.
మీ వ్యాఖ్య రాయండి