Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్-బంగ్లా వన్డే సిరిస్: పూర్తి సమాచారం

Posted by:
Updated: Wednesday, June 17, 2015, 15:06 [IST]

ఢాకా: బంగ్లాదేశ్, భారత్‌ల జరిగిన ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది. ఇక ఇప్పుడు వన్డే సిరిస్‌పై దృష్టి పెట్టారు. ఇరు జట్లు కూడా రేపటి (జూన్ 18) నుంచి వన్డే సిరిస్ ఆడనున్నాయి. బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు వన్డే మ్యాచ్‌లు కూడా డే నైట్ మ్యాచ్‌లు కావడం విశేషం.

వన్డే సిరిస్ పూర్తి సమాచారం:


ఎవరెవరు ఆడుతున్నారు?

బంగ్లాదేశ్ Vs భారత్. ఆస్టేలియాలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2015 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఇరు జట్లు తలపడుతున్న తొలి సందర్భం.


ఎన్ని మ్యాచ్‌లు, ఎప్పుడెప్పుడు?

3 వన్డేలు (జూన్ 18, 21 మరియు 24)


Your complete guide to India-Bangladesh ODI series

వేదిక ఎక్కడ?

మూడు వన్డేలు కూడా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మిర్‌పుర్‌లోని షేర్ ఈ బంగ్లా జాతీయ క్రికెట్ మైదానంలో జరగుతాయి.


రికార్డు

ఇండియా - 25
బంగ్లాదేశ్ - 3
ఇరు జట్లు ఇప్పటి వరకు మొత్తం 29 వన్డేలు ఆడాయి(ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు)


మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది

అన్ని మ్యాచ్‌లు కూడా డే నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నాం 3 గంటల నుంచి ప్రారంభం


భారత్‌లో ఏ టీవీలీ మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి?

స్టార్ స్పోర్ట్స్


ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇరు జట్ల స్ధానాలు

ఇండియా - నెంబర్. 2
బంగ్లాదేశ్ - నెంబర్. 8


కీలక ఆటగాళ్లు:

ఇండియా - ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ఆర్ ఆశ్విన్, భువనేశ్వర్ కుమార్
బంగ్లాదేశ్ - మొర్తాజా, తమీమ్ ఇక్బాల్, షకీబ్ ఉల్ హాసన్, తస్కిన్ అహ్మాద్


వర్షం అడ్డంకిగా మారితే?

మూడు మ్యాచ్‌లకు కూడా రిజర్వే డే ఉంది. డక్ వర్త్ లూయిస్ పద్దతిని ప్రవేశపెడతారు.


జట్లు:

భారత్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, అజింక్య రహానే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి.

బంగ్లాదేశ్: మొర్తాజా (కెప్టెన్), షకీబ్ అల్ హసన్ (వైస్ కెప్టెన్), బంగ్లా ఇక్బాల్, సౌమ్య సర్కార్, మొముల్ హక్, రహీం, షబ్బీర్ అనీసుర్ నాసిర్ హుస్సేన్, అరాఫత్ సన్నీ, టాస్క్ అహ్మద్, రూబెల్ హుస్సేన్, రోనీ, ముస్తాఫిజిర్రెహమాన్, లిట్టన్ కుమార్ దాస్.


అంపైర్లు: రాడ్ టుక్కర్ (ఆస్టేలియా)
మ్యాచ్ రిఫరీ: ఆండీ పాయ్‌క్రాప్ట్ (జింబాబ్వే)

Story first published:  Wednesday, June 17, 2015, 13:03 [IST]
English summary
The stage is set for Bangladesh-India One Day International series. But as it was in the one-off Test between the sides, inclement weather could have the final say in the 3 contests.
మీ వ్యాఖ్య రాయండి