Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కంప్లీట్ గైడ్: భారత్-జింబాబ్వే ODI/T20I సిరిస్

Posted by:
Updated: Wednesday, July 8, 2015, 13:35 [IST]

హరారే: అజ్యంకె రహానే నేతృత్వంలోని టీమిండియా శుక్రవారం (జులై 10) నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను ఆడనుంది. వన్డే సిరిస్ ముగిసిన తర్వాత రెండు ట్వంటీ20 మ్యాచ్‌లను ఆడనుంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లు ధోని, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఆర్ అశ్వి‌న్‌లకు విశ్రాంతినిచ్చారు.

జింబాబ్వేలో టీమిండియా పర్యటన: పూర్తి సమాచారం


ఎన్ని మ్యాచ్‌లు?
* 3 వన్డేలు, రెండు ట్వంటీ20లు


టూర్ షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు కూడా హరారే స్టోర్స్ క్లబ్ మైదానంలోనే జరుగుతాయి) - భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నాం 12.30 గంటలకు మొదలవుతుంది.

మూడు వన్డేలు: (12.30 PM IST)
* July 10 (Friday); July 12 (Sunday); July 14 (Tuesday)

T20Is (4.30 PM IST)
* July 17 (Friday); July 19 (Sunday)


ఇండియాలో ఏయే టీవీ ఛానల్స్‌లో ప్రసారం?

అన్ని మ్యాచ్‌లను టెన్ స్పోర్ట్స్, టెన్ క్రికెట్ ఛానళ్ళు లైవ్ అందిస్తున్నాయి.


Your complete guide to India-Zimbabwe ODI/T20I series


హెడ్ టు హెడ్ రికార్డు

వన్డేలు: 1983 నుంచి 2015 వరకు ఇరు దేశాలు 57 ఆడాయి. ఇండియా - 45(గెలిచింది), జింబాబ్వే 10 (గెలిచింది), 2 మ్యాచ్‌లు టై

ట్వంటీ20లు: ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడాయి. ఇండియా -2, జింబాబ్వే - 0.


ఇటీవల కాలంలో ఇరు జట్లు ఎప్పడు తలపడ్డాయి?

ఐసీసీ వరల్డ్ కప్ 2015లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.


2013లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టు జింబాబ్వేపై 5-0 తేడాతో గెలుపొందింది.



భారతదేశం: అజింక్య రహానె (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు (వికెట్ కీపర్), మనోజ్ తివారీ, కేదార్ జాదవ్ (వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప (వికెట్కీపర్), మనీష్ పాండే, హర్భజన్ సింగ్, అక్షర పటేల్, కర్ణ్ శర్మ (దూరమయ్యాడు), ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ.

జింబాబ్వే: ఇంకా ప్రకటించలేదు.


27ఏళ్ల అజ్యంక రహానే టీమిండియాకు వన్డేల్లో 23వ కెప్టెన్.

Story first published:  Wednesday, July 8, 2015, 12:56 [IST]
English summary
A second-string Indian team, led by Ajinkya Rahane will face Zimbabwe from Friday (July 10) in a 3-match One Day International series. After this they will compete in 2 Twenty20 Internationals.
మీ వ్యాఖ్య రాయండి