Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్-దక్షిణాఫ్రికా సిరిస్: షెడ్యూల్ ఖరారు

Posted by:
Published: Monday, July 27, 2015, 14:48 [IST]

ముంబై: ఈ ఏడాది చివరిలో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బోర్డులు ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం వెల్లడించాయి. భారత్‌తో దక్షిణాఫ్రికా మూడు ట్వంటీ20లు, ఐదు వన్డేలతో పాటు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

భారత్‌లో సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరగే తొలి టీ20 ప్రాక్టీస్ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతుంది. అక్టోబర్ 2న ధర్మశాలలో తొలి టీ20 మ్యాచ్‌ను ఇరు జట్లు ఆడతాయి. డిసెంబర్ 7న ఢిల్లీలో జరిగే మూడవ టెస్టు మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా పర్యటన ముగుస్తుంది.

భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు:

India-South Africa 2015 series schedule announced

September 29: T20 warm-up, New Delhi

ట్వంటీ20 మ్యాచ్‌లు:

October 2: 1st T20I, Dharamsala
October 5: 2nd T20I, Cuttack
October 8: 3rd T20I, Kolkata

వన్డే మ్యాచ్‌లు:

October 11: 1st ODI, Kanpur
October 14: 2nd ODI, Indore
October 18: 3rd ODI, Rajkot
October 22: 4th ODI, Chennai
October 25: 5th ODI, Mumbai

టెస్టు మ్యాచ్‌లు:

October 30-31: Tour game, Mumbai
November 5-9: 1st Test, Mohali
November 14-18: 2nd Test, Bengaluru
November 25-29: 3rd Test, Nagpur
December 3-7: 4th Test, New Delhi

English summary
South Africa will tour India from September this year to play 3 Twenty20 Internationals, 5 One Day Internationals and 3 Tests, it was confirmed today by both countries' cricket boards.
మీ వ్యాఖ్య రాయండి