Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్యాబ్ రేస్‌లో గంగూలీ, మమత ఆశీస్సులు: అది మైనస్

Posted by:
Published: Wednesday, September 23, 2015, 15:33 [IST]

క్యాబ్ రేస్‌లో గంగూలీ, మమత ఆశీస్సులు: అది మైనస్
 

క్యాబ్ రేసులో గంగూలీ ముందంజలో ఉన్నప్పటికీ... ఒక్క విషయం మాత్రం ఆయనకు అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో గంగూలీకి అనుభవం లేదు. క్యాబ్ అఫీషియల్‌గా గంగూలీ పని చేయబట్టి కేవలం ఏడాది మాత్రమే అవుతోంది.

కాగా, గంగూలీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశీర్వాదం ఉందని క్యాబ్‌కు చెందిన వారు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాల్మియా అంత్యక్రియల సమయంలో.. దాల్మియా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని గంగూలీని మమత అడిగినట్లుగా తెలుస్తోంది.

English summary
Sourav Ganguly will meet West Bengal chief minister Mamata Banerjee on Wednesday to discuss his chances of taking over the president's post of the Cricket Association of Bengal after Jagmohan Dalmiya's death. Ganguly is currently a joint secretary of the state association.
మీ వ్యాఖ్య రాయండి