Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ప్రియురాలి కోసం రిక్షావాలాగా హర్భజన్(ఫొటోలు)

Published: Wednesday, October 28, 2015, 13:44 [IST]

జలంధర్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్-బాలీవుడ్ నటి గీతా బస్రాల వివాహ మహోత్సవానికి ముందు రోజు సంగీత్ కార్యక్రమం అత్యంత ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలవారు, బంధవులు, సన్నిహితులు పాల్గొన్నారు.

గాలా నైట్ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ పెళ్లి దుస్తుల్లో హాజరయ్యాడు. సాంప్రదాయ వస్త్రధారణలో భజ్జీ, గీతా ఎంతో అందంగా కనిపించారు. బజ్జీ 9ఏళ్ల నుంచి గీత బస్రాతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వివాహంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. భజ్జీ వివాహం తన సొంత పట్టణమైన జలంధర్‌లోనే గురువారం(అక్టోబర్ 29న) జరగనుంది. ఈ నేపథ్యంలో సంగీత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

ఈ కార్యక్రామానికి పంజాబీ గాయకుడు గుర్దాస్ మాన్, మికా సింగ్ హాజరై ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఆర్పీ సింగ్‌లు హాజరై భజ్జీ దంపతులకు ఆశీర్వాదాలందజేశారు. కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలను సోషల్ మీడియా ద్వారా భజ్జీ అందరితో పంచుకున్నాడు.

హర్భజన్- గీతా బస్రా

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్-బాలీవుడ్ నటి గీతా బస్రాల వివాహ మహోత్సవానికి ముందు రోజు సంగీత్ కార్యక్రమం అత్యంత ఘనంగా సాగింది.

 

ఫ్యామిలీతో..

ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలవారు, బంధవులు, సన్నిహితులు పాల్గొన్నారు.

 

సంగీత్‌లో..

గాలా నైట్ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ పెళ్లి దుస్తుల్లో హాజరయ్యాడు.

 

సంగీత్‌లో..

సాంప్రదాయ వస్త్రధారణలో భజ్జీ, గీతా ఎంతో అందంగా కనిపించారు. బజ్జీ 9ఏళ్ల నుంచి గీత బస్రాతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

 

గాయకుడితో భజ్జీ

ఈ నేపథ్యంలో వివాహంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. భజ్జీ వివాహం తన సొంత పట్టణమైన జలంధర్‌లోనే గురువారం(అక్టోబర్ 29న) జరగనుంది. ఈ నేపథ్యంలో సంగీత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

రిక్షవాలాగా భజ్జీ

కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలను సోషల్ మీడియా ద్వారా భజ్జీ అందరితో పంచుకున్నాడు.

 

English summary
Days before the D-day of their lives, Harbhajan Singh and Geeta Basra threw a lavish Sangeet ceremony for their family members and friends.
మీ వ్యాఖ్య రాయండి