Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

2011 ప్రపంచ కప్ కోసం డైటింగ్ చేశా: సచిన్

Published: Thursday, October 29, 2015, 13:17 [IST]

 2011 ప్రపంచ కప్ కోసం డైటింగ్ చేశా: సచిన్
 

‘అయితే నాకు నేను బరువు తగ్గించుకోకుండా మినహాయింపు పొందేందుకు గాయాన్ని సాకుగా చూపాలనుకోలేదు. మూడువారాల పాటు కేవలం ఉడికించిన ఆహారపదార్థాలనే తీసుకుంటూ.. పరిమితమైన వ్యాయామం చేస్తూ మూడు కిలోల బరువు తగ్గాను' అని సచిన్ గుర్తుచేసుకున్నాడు.

తాను క్రికెటర్‌గా కెరీర్ ఆసాంతం ఫిట్‌గా ఉన్నానంటే అది దక్షిణాఫ్రికా ట్రెయినర్ లీ రోక్స్ (2002-03) వల్లేనని తెలిపాడు. తాను ఆడే రోజుల్లో రోక్స్ ఆహ్లాదమైన వాతావరణంలో పరిమితమైన వ్యాయామ పద్ధతులతో సాధన చేయించేవాడని సచిన్ చెప్పాడు. ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి లేకుండా వ్యాయామం చేయించేవాడని తెలిపాడు.

English summary
Batting legend Sachin Tendulkar said on Wednesday that he had shed four kilograms thanks to a strict diet which included only boiled food during his preparations ahead of the 2011 World Cup.
మీ వ్యాఖ్య రాయండి