Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సచిన్ X షేన్‌వార్న్: ఆల్ స్టార్స్ సిరీస్ ఆటగాళ్ల లిస్ట్

Posted by:
Updated: Monday, November 2, 2015, 14:13 [IST]

న్యూయార్క్: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, షేన్ వార్న్‌‌లు 28 మంది మాజీ క్రికెటర్లతో ట్వంటీ 20 సిరీస్‌లో ఆడుతున్నారు. నవంబర్ 7వ తేదీ నుంచి జరగనుంది. మూడు ట్వంటీ 20 మ్యాచులు న్యూయార్క్‌లో జరగనున్నాయి.

ఈ ఆఠ సచిన్స్ బ్లాస్టర్స్, వార్న్స్ వారియర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అమెరికాలోని మూడు నగరాల్లో జరగనుంది. న్యూయార్క్‌లో మొదటి ట్వంటీ 20 జరగనుంది. హోస్టన్, లాస్ ఏంజిల్స్‌లో మిగిలిన రెండు మ్యాచులు జరుగుతాయి. ఇప్పటికే సచిన్, వార్న్‌లు న్యూయార్క్‌కు చేరుకున్నారు.

Full list of players for Sachin Tendulkar-Shane Warne All Stars Series

ఈ సిరీస్‌లో ఆడే మాజీ ఆటగాళ్ల జాబితా

1. సచిన్ టెండుల్కర్ (భారత్)
2. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)
3. సౌరవ్ గంగూలీ (భారత్)
4. వివిఎస్ లక్ష్మణ్ (భారత్)
5. అజిత్ అగార్కర్ (భారత్)
6. షాన్ పొలాక్(దక్షిణాఫ్రికా)
7. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)
8. లాన్స్ క్లుసెనర్ (దక్షిణాఫ్రికా)
9. జాంటీ రోడ్స్ (దక్షిణాఫ్రికా)
10. మహేల జయవర్ధనే (శ్రీలంక)
11. కుమార్ సంగక్కర (శ్రీలంక)
12. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)
13. మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)
14. గ్రేమ్ స్వాన్ (ఇంగ్లాండ్)
15. కోట్నీ వాల్ష్ (వెస్టిండీస్)
16. అలెన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా)
17. బ్రయాన్ లారా(వెస్టిండీస్)
18. ఆంబ్రోస్ (వెస్టిండీస్)
19. కార్ల్ హూపర్ (వెస్టిండీస్)
20. డానియల్ వెట్టోరీ (న్యూజిలాండ్)
21. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
22. ఆండ్రూ సిమండ్స్ (ఆస్ట్రేలియా)
23. గ్లెన్ మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)
24. మైకేల్ వాన్ (ఇంగ్లాండ్)
25. వసీం అక్రమ్ (పాకిస్తాన్)
26. మోయిన్ ఖాన్ (పాకిస్తాన్)
27. వీరేంద్ర సెహ్వాగ్ (భారత్)
28. సమీర్ ఢింగే (భారత్)
29. షోయబ్ అక్తర్ (భారత్)
30. సక్లెయిన్ ముస్తక్ (భారత్)

Story first published:  Monday, November 2, 2015, 13:56 [IST]
English summary
Cricket legends Sachin Tendulkar and Shane Warne will be joined by 28 former cricketers in a 3-match Twenty20 series starting this weekend (November 7) in New York.
మీ వ్యాఖ్య రాయండి